26. 1991లో ఇరాక్తో చేసిన గల్ఫ్ యుద్దానికి అమెరికా ఇచ్చిన కోడ్
1) ఆపరేషన్ డిజర్ట్ రెయిన్
2) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్
3) ఆపరేషన్ డిజర్ట్ స్టార్న్
4) ఆపరేషన్ డిజర్ట్ కామెల్
27. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్ట్ల గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ గ్రీన్ హంట్
2) ఆపరేషన్ ఆల్క్లియర్
3) ఆపరేషన్ అబూజ్మడ్
4) ఆపరేషన్ రెడ్స్టార్
28. యం.పిలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు
తీసుకొనుటను వెల్లడించిన రహస్య ఆపరేషన్
1) ఆపరేషన్ దుశ్శాసన
2) ఆపరేషన్ ధుర్యోధన్
3) ఆపరేషన్ మయసభ
4) ఆపరేషన్ కురుక్షేత్ర
29. లష్కర్-ఎ-తోయిబా ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) ఆఫ్ఘనిస్థాన్
30. ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో గలరు.
1) సిక్కిం
2) అసోం
3) తమిళనాడు
4) జమ్మూ -కాశ్మీర్