1599 total views , 2 views today
31. హుజి తీవ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు.
1) భారతదేశం
2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్
4) ఆఫ్ఘనిస్థాన్
32. అల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది.
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) ఇరాన్
4) ఇరాక్
33. ఈ క్రిందివానిలో ఈజిప్ట్లో గల ఉగ్రవాద సంస్థ
1) అల్ ఖైదా
2) హుజి
3) హిజ్బుల్
4) అల్-జిహాద్
34. ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకొనుటకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం
1) ఆపరేషన్ ఇన్ఫినిట్రీచ్
2) ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడం
3) ఆపరేషన్ జెరోనియో
4) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్
35. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య
1) ఆపరేషన్ రెడ్ డాన్
2) ఆపరేషన్ జెరోనియో
3) ఆపరేషన్ ఖుఖరీ
4) ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడమ్