1601 total views , 1 views today
36. 2011లో ఒసామా బిన్ లాడెనను హతమార్చుటకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్
1) ఆపరేషన్ జెరోనియో
2) ఆపరేషన్ రైనో
3) ఆపరేషన్ ఆల్ క్లియర్
4) ఆపరేషన్ రెడ్ డాన్
37. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు భారతదేశం, శ్రీలంకలు చేపట్టిన ఆపరేషన్
1) ఆపరేషన్ సునామీ
2) ఆపరేషన్ తూర్పు ఇంద్ర ధనుస్సు
3) ఆపరేషన్ రోష్నీ
4) ఆపరేషన్ లైఫ్
38. 1984లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంత మొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ గోల్డ్
2) ఆపరేషన్ విజయ్
3) ఆపరేషన్ గుడ్ విల్
4) ఆపరేషన్ బ్లూస్టార్
39. కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం
1) ఆపరేషన్ విజయ్
2) ఆపరేషన్ కార్గిల్
3) ఆపరేషన్ చెక్మోట్
4) ఆపరేషన్ హమ్లా
40. హైదరాబాద్ విలీనం కొరకు చేపట్టిన సైనిక చర్య
1) ఆపరేషన్ పోలో
2) ఆపరేషన్ చార్మినార్
3) ఆపరేషన్ గోల్కొండ
4) ఆపరేషన్ విజయ్