Q) If the child verifies that the number 2 is one of the root of the quadratic equation x2 – 4x + 4 = 0, then the ability of this student comes under…………
విద్యార్థి x2 – 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము (2) అని సరి చమనట్టయితే అది ఈ లక్షణానికి చెందినది. ….
A) knowledge
జ్ఞానము
B) understanding
అవగాహన
C) application
వినియోగము
D) skill
నైపుణ్యము
Q) One of the following core elements implemented in the programme of N.P.E.is………….
జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌళిక అంశము ………….
A) Physical Facilities of School
భౌతిక సదుపాయములు కల్పించుట
B) Teacher Training Programmes
ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమము
C) Continuous Comprehensive Evaluation
నిరంతర సమగ్ర మూల్యాంకనము
D) Mandal Resource Center
మండల వనరుల (సెంబరు) కేంద్రము
ENVIRONMENTAL STUDIES
Q) Ramu has a pet cock, having the pugnacity, high stamina and majestic gait. This variety of the cock is ………
రాము పెంపుడుకోడి పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం కలిగి ఉంది. దాని రకం …..
A) Leghorn
B) Anoka
C) Aseel
D) Hampshire
Q) In a paddy field, yellow colored spots with dark brown borders have appeared on leaves and the leaves are falling. The disease is ……..
ఒక వరిపొలంలో ఆకులపై పసుపు రంగు మచ్చాలు, చుట్టూ గోధుమ రంగు అంచులలో కన్పిస్తున్నాయి మరియు ఆకులు రాలిపోతున్నాయి. ఆ వ్యాధి పేరు
A) blight of rice
వరిబ్లైట్
B) blast of rice
వరిబ్లాస్ట్
C) red rot disease
ఎర్రకుళ్లు తెగులు
D) tikka disease
టిక్కా తెగులు
Q) Rhinoceros beetle is an insect pest of this plant.
కొమ్ము ముద్దె పురుగు (లైనోసిరాస్ బీటిల్) ఈ చెట్టులో వ్యాధిని కల్గించే కీటకం
A) Mango
మామిడి
B) Citrus
నిమ్మ
C) Grape
ద్రాక్ష
D) Coconut
కొబ్బరి