TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free


CHILD DEVELOPMENT AND PEDAGOGY

Q) Scaffolding was introduced in one of the following theories
స్కాఫోల్డింగ్ ను మొదటి సారిగా పేర్కొన్న సిద్ధాంతం

A) Constructivist theory
నిర్మాణాత్మక సిద్ధాంతం
B) Conditioning theory
నిబంధన సిద్ధాంతం
C) Association theory
సంసర్గ సిద్ధాంతం
D) Insight theory
అంత దృష్టి సిద్ధాంతం

View Answer
A) Constructivist theory
నిర్మాణాత్మక సిద్ధాంతం

Q) In inkblot test W, D, d, S indicate one of the following:
రోషాక్ సిరామరకల పరీక్షలో W, D, d, S సూచించునది.

A) Content
విషయం
B) Location
స్థానం
C) Originality
మాలికత
D) Determinants
నిర్ణాయకాలు

View Answer
B) Location
స్థానం

Q) Teacher in the classroom as a leader can develop self-learning and structuring of knowledge in the students through …………..
తరగతి గదిలో విద్యార్థుల స్వీయ అభ్యాసనాన్ని మరియు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించటానికి ఉపాధ్యాయుడు వహింపవలసినది. ………….

A) institutional leadership
సంస్థాగత నాయకత్వంలో
B) permissive leadership
అనుమతి పూర్వక నాయకత్వం
C) authoritarian leadership
నిర్దేశిత నాయకత్వం
D) dominant leadership
ప్రభావం చూపే నాయకత్వం

View Answer
B) permissive leadership
అనుమతి పూర్వక నాయకత్వం

Q) A student byhearted a poem for 11 times to learn. After one month, to relearn the same poem, he took 5 times. So the saving score of the student is. ……………
ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం చేయడానికి 11 సార్లు చదవ వలసి వచ్చింది. నెలరోజులు గడిచిన తర్వాత ఆ పద్యాన్ని పునరభ్యననం చేయడానికి 5 సార్లు చదవ వలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి పొదుపు గణన

A) 5.4
B) 9.5
C) 11.5
D) 10

View Answer
A) 5.4

Q) Rama playing similar games by watching others is described as …….
రాము ఇతరుల ఆటను చూసి అదే ఆటను ఆడుకుంటున్నాడు ఇది ………….

A) associative play
సంసర్గ క్రీడ
B) cooperative play
సహాకార క్రీడ
C) social play
సాంఘిక క్రీడ
D) parallel play
సమాంతర క్రీడ

View Answer
A) associative play
సంసర్గ క్రీడ
D) parallel play
సమాంతర క్రీడ
Spread the love

Leave a Comment

Solve : *
1 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!