TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free

Q) In this method, the natural enemies of weeds are used for control.
ఈ పద్దతిలో కలుపు మొక్కల నివారణకు, వాటి సహజ అటువులనే ఉపయోగిస్తారు

A) Crop rotation method
పంట మార్పిడి పద్ధతి
B) Biological method
జీవక్రియా పద్ధతి
C) Physical method
భౌతిక పద్దతి
D) Chemical method
రసాయనిక పద్ధతి

View Answer
B) Biological method
జీవక్రియా పద్ధతి

Q) A boy is suffering from painful swelling of salivary glands and mild fever. The disease may be …………..
ఒక బాలుడు లాలాజల గ్రంథుల వాపు, నొప్పి, కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ఇది కావచ్చు.

A) diphtheria
B) swine flu
C) mumps
గవదలు
D) influenza

View Answer
C) mumps
గవదలు

Q) In our eye, the rods cannot distinguish …..
మన కంటిలోని దండాలు (రాడ్స్) గుర్తించలేనిది ….

A) one color from other
ఒక రంగు నుండి మరొక రంగు
B) all colors
అన్ని రంగులు
C) blue and red colors
నీలం, ఎరుపు రంగులు
D) green and yellow colors
ఆకుపచ్చ, పసుపుపచ్చ

View Answer
B) all colors
అన్ని రంగులు

Q) Nasik inscription laid by Gautami Balasri is the main source to know about.
గౌతమి బాలశ్రీ జారిచేసిన నాసిక్ శాసనం విరి గురించిన ప్రధాన ఆధారం …………

A) Mouryans
B) Guptas
C) Satvahanas
D) Pallavas

View Answer
C) Satvahanas

Q) The father of modern medicine is the title of the Greek scholar……….
ఆధునిక వైద్య పితామహునిగ పేరుపొందిన గ్రీకు పండితుడు ………….

A) Socrates
B) Hippocrates
C) Aristotle
D) Euclid

View Answer
B) Hippocrates
Spread the love

Leave a Comment

Solve : *
1 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!