TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free

Q) Our Indian scientist Jagadeesh Chandra Bose discovered this to find out the growth of plants.
మన భారత శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్, మొక్కల్లో పెరుగుదలను గుర్తించడానికి కనిపెట్టినది.

A) Seismograph
B) Crescograph
C) Thermograph
D) Monograph

View Answer
B) Crescograph

Q) The gas, responsible for global warming is ………..
గ్లోబల్ వార్మింగ్ (భౌగోళిక వెచ్చదనం) కు కారణమైన వాయువు …….

A) nitrous oxide
B) sulphur dioxide
C) carbon dioxide
D) hydrogen sulphide

View Answer
C) carbon dioxide


ENVIRONMENTAL STUDIES

Q) The beneficiaries of Provident Fund are…
ప్రావిడెంటు ఫండ్ ప్రయోజనము గల్గిన వారు …….

A) daily employees
దినసరి కార్మికులు
B) permanent employees
శాశ్విత కార్మికులు
C) contract employees
ఒప్పంద కార్మికులు
D) owners
యజమానులు

View Answer
B) permanent employees
శాశ్విత కార్మికులు

Q) The term, ‘Secular’ is added to the preamble to the constitution according to ……..
సెక్యూలర్ (లాకిక) అనుపదం రాజ్యాంగ పీఠికకు ఈ రాజ్యాంగ సవరణ ద్వార చేర్చబడింది.

A) 42nd Amendment Act
B) 43rd Amendment Act
C) 44th Amendment Act
D) 45th Amendment Act

View Answer
A) 42nd Amendment Act

Q) The system of electing the head of the state is called ……….
రాజ్యాధినేతను ఎన్నుకొనే విధానమున్న వ్యవస్థను ఇలా అంటారు …..

A) Republic
గణతంత్రము (రిపబ్లిక్)
B) Aristocracy
కులీన పాలన
C) Monarch
రాజరికపాలన
D) Hereditary
వంశపారం పర్యం

View Answer
A) Republic
గణతంత్రము (రిపబ్లిక్)
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!