TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free

Q) The horizontal distribution of temperature in the world can be shown on map with the help of ……..
క్రింది వాని సహాయముతో ప్రపంచంలో ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతను తెల్సుకోవచ్చును ………….

A) isobars
సమభార రేఖలు
B) isotherms
సమోశ్నోగ్రత రేఖలు
C) isohalines
సమలవణీయతా రేఖలు
D) isohyets
సమవర్షపాత రేఖలు

View Answer
B) isotherms
సమోశ్నోగ్రత రేఖలు

Q) Prakasam barrage was built in …….
ప్రకాశం బ్యారేజి నిర్మించిన సంవత్సరం

A) 1753
B) 1858
C) 1933
D) 1853

View Answer
D) 1853

Q) The minimum calories of food per day should have in rural area …..
గ్రామీణ ప్రాంతములో రోజుకు ఒక్కంటికి కనీస ఆహరం ఇలా వుండాలి ……………

A) 2,400 kcal
B) 2,100 kcal
C) 2,200 kcal
D) 2,450 kcal

View Answer
A) 2,400 kcal

Q) ‘Income Theory’ is also known as …..
‘ఆదాయ సిద్దాంతం’ ను ఇలా అని కూడ అనవచ్చు.

A) Macroeconomics
స్థూల అర్థశాస్త్రము
B) Microeconomics
సూక్ష్మ అర్థశాస్త్రము
C) Agricultural economics
వ్యవసాయ అర్థశాస్త్రము
D) International economics
అంతర్జాతీయ అర్థశాస్త్రము

View Answer
A) Macroeconomics
స్థూల అర్థశాస్త్రము


ENVIRONMENTAL STUDIES METHODOLOGY

Q) Student collects wild animal dolls. This behavior of the child comes under the objective of…..
విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సీకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది………….

A) application
వినియోగము
B) attitude
వైఖరి
C) interest
అభిరుచి
D) classification
వర్గీకరణ

View Answer
C) interest
అభిరుచి
Spread the love

Leave a Comment

Solve : *
17 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!