LANGUAGE-1 – TELUGU
Q) వాడు అన్నం తిన్నాడు – ఈ వాక్యం నందలి క్రియ
A) అసమాపక
B) అకర్మక
C) సకర్మక
D) విద్యార్థిక
Q) ‘పుట్టెడు శనగల్లో ఒకటే రాయి’ – పాడుపు కథకు సమాధానం ఏమిటి?
A) చంద్రుడు
B) సూర్యుడు
C) యముడు
D) వరుణుడు
Q) అ, ఇ, ఉలతో కూడిన చ’, ‘జ’ లను ఏమంటారు.
A) అచ్చులు
B) తాలవ్యములు
C) దంత్యములు
D) కష్టములు
Q) ‘ఔ’ ఏ రెండు స్వరాలు అవ్యవధానంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్త అచ్చు.
A) అ, ఇ
B) ఇ, అ
C) అ, ఉ
D) ఒ, ఉ
Q) బాలల వయసు ననుసరించి వికసించే వారి ఇంద్రియాలను, మనువు, బుద్ధిని అంచనావేసుకొని వారికి అవసరమైనంత మేరకే జ్ఞానం ఇవ్వాలని చెప్పినది.
A) మహార్మా గాంధీ
B) రవీంద్రుడు
C) గిజుబాయి
D) రామచంద్ర వర్మ