TET Paper 1 and 2 Child Development and Pedagogy Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis
These Child Development and Pedagogy previous questions are very important objective multiple choice questions for TET Paper 1 and 2 in Telangana, Andhra Pradesh based on D.Ed, B.Ed books. This previous paper of Child Development and Pedagogy is very useful for students to get good score in TET, TRT examination.
Child Development and Pedagogy
(HWO) Hostel Welfare Officer
Previous Important Bits
Q) ప్లాందర్స్ పరస్పర చర్యా విశ్లేషణలో అధిక ప్రాముఖ్యత దేనికి ఉంటుంది?
A) తరగతిగది వాతావరణం
B) అభ్యాసకుడి ప్రవర్తన
C) ఉపాధ్యాయుడి ప్రవర్తన
D) తరగతిగది పరస్పర చర్య
Q) పరిశోధనలో సాధారణీకరణాలు రాబట్టడంలో క్రింది ఏ ప్రక్రియ సహాయపడుతుంది.
A) ఫలితాల విశ్లేషణ
B) నిర్ణయాలను చర్చించడం
C) ఫలితాలను వ్యవస్థీకరించడం
D) ఫలితాలను వ్యాఖ్యానించడం
Q) తరగతి గదిలోని విద్యార్థుల వైయక్తిక భేదాలు.
A) ఉపాధ్యాయులు వైవిద్యమైన తరగతిగదిని నియంత్రించాల్సి ఉంటుంది. కావున లాభకరం కాదు
B) హానికరమైనవి. ఎందుకంటే విద్యార్థుల మధ్య వివాదాలకు అవకాశం ఇస్తుంది.
C) అనవసరమైనవి. ఎందుకంటే మంద అభ్యాసకులకు కూడా పాఠ్యప్రణాళిక చేరాలనే దృక్పథం సమయాన్ని హరింపజేస్తుంది.
D) లాభకరమైనవి. ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను అన్వేషించాల్సి ఉంటుంది.
Q) క్రిందివానిలో వికాసజాడ్యంనకు (Developmental disorder) ఉదాహరణ.
A) అటిజమ్
B) సెరిబ్రల్ పాల్సి
C) పోస్ట్ట్రామాటిక్ స్ట్రెస్
D) అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్
Q) కోల్బర్గ్ నైతికవికాస సిద్ధాంతం యొక్క లక్షణం?
A) క్రమానుగతంగా మార్పుచెందు దశలు
B) సాధారణ ఆకృతిలో కాకుండా ప్రతిదశ వేర్వేరు ప్రతిక్రియలతో కూడి ఉంటుంది.
C) అన్ని సంస్కృతులలోని సాధారణంగా ఉండే సార్వత్రిక అనుక్రమణిక దశలు
D) వెళ్ళుచున్న క్రమంలో ఏకరూపత లోపించిన దశలు