Q) విద్యార్థులు ఇంటిదగ్గరే చదువుకొని, వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకొనుటకు ఉపాధ్యాయుని దగ్గరకు వచ్చినపుడు చోటుచేసుకొనేది.
A) ఉపన్యాసం
B) మార్గదర్శకం
C) మంత్రణం
D) సరళీకరణ
Q) ఏకార్యక్రమాయుత బోధనలో పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వవబడుతుంది.
A) రేఖీయ
B) శాఖీయ
C) మ్యాథటిక్స్
D) నియమం -ఉదాహరణ
Q) ఒక ఉపాధ్యాయుడు తన పిల్లల చేతిరాతను మెరుగుపర్చాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది దేనికి ఉదాహరణ
A) బోధన
B) ఉపదేశం
C) నిబంధనం
D) శిక్షణ
Q) పాఠ్యాంశాన్ని ఎంతవరకు నేర్చుకొన్నారనే విషయంను మూల్యాంకనం చేయడం ఏ దశలో జరుగుతుంది.
A) పరస్పర చర్యదశ
B) బోధనాంతర దశ
C) బోధన పూర్వదశ
D) మధ్యంతర దశ
Q) ఆధునిక కాలంలో పర్యవేక్షణ దేనికి సంబంధించినదిగా భావింపబడుతుంది?
A) నిర్దేశ్యాలు
B) పనితనం మెరుగుపరుచుట
C) నియంత్రణ
D) నిజ నిర్ధారణ