Q) “Child is the father of man” అని అన్నది?
A) అరిస్టాటిల్
B) పియాజె
C) షేక్ స్పెయిర్
D) ఉడ్వర్డ్
Q) “Interpretation of Dreams” గ్రంథకర్త
A) ఎరిక్సన్
B) సిగ్మాండ్ ఫ్రాయిడ్
C) కాటిల్
D) స్పాంగర్
Q) కోరిక, ఆకలి మరియు లైంగిక ఆశక్తులపై నియంత్రణ కలిగి ఉండడం అనేది ఏ తత్వం యొక్క ప్రధాన సూత్రం.
A) బౌద్ధం
B) వేదాంతం
C) జైనం
D) ఉపనిషత్తులు
Q) అనుభవాత్మక జ్ఞానమే అసలైన జ్ఞానం అని వక్కాణించినది.
A) సాంఖ్యతత్వం
B) వేదాంత తత్వం
C) ఉపనిషత్తులు
D) బౌద్ధ తత్వం
Q) సామాజికమార్పును ప్రభావితం చేయనటువంటి కారకాలు?
A) నియంత్రణకారకాలు
B) సాంకేతిక కారకాలు
C) సాంస్కృతిక కారకాలు
D) విద్య