Q) సినిమాను ఏవిధంగా పరిగణించవచ్చు.
A) విద్య యొక్క అనియతసంస్థ
B) విద్యయొక్క నియత సంస్థ
C) విద్య యొక్క అనిచ్ఛిత సంస్థ
D) విద్య యొక్క క్రియాశీలక సంస్థ
Q) “ఆర్య అను పిల్లాడు కురచగా ఉంటాడు”. దీనికి కారణం ఏ గ్రంథి స్రావకం తక్కువగా ఉండి ఉండవచ్చు.
A) ఆడ్రినల్ గ్రంథి
B) థైరాయిడ్ గ్రంథి
C) పిట్యూటరీ గ్రంథి
D) గోనాడ్స్
Q) క్రిందివాటిలో ఒకటి తప్ప మిగితావన్నీ అభ్యసనా వైకల్యానికి కారణమవుతాయి.
A) ఉపాధ్యాయుల బోధనాపద్దతి
B) ప్రసూతిపూర్వం మధ్యపానం సేవించుట
C) మందబుద్ధి
D) శిశుప్రాయంలో మెనింజైటిస్ రావడం
Q) పాఠశాలలోని మదింపు ప్రక్రియ.
A) విద్యాబోర్డుల జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది
B) సార్వత్రిక జాతీయ ప్రమాణాలను ఆటంకపరుస్తుంది
C) రోగ నిర్ధారణ ద్వారా మరింత అభ్యసించుటలో విద్యార్థులందరికి సహకరిస్తుంది
D) విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో ఉపేక్షించు గుణాన్ని అలవరుస్తాయి
Q) ప్రతిభావంతులు ఎవరనగా..
A) సమైఖ్య ఆలోచన కలవారు
B) విభిన్న ఆలోచన కలవారు
C) బహిర్వర్తనులు
D) ఎక్కువ కష్టపడేవారు