Q) “శిశుకేంద్రీకృత విద్య’ ప్రధాన ఆధారం?
A) వైయక్తిక విభేదాలు
B) పిల్లల హక్కులు
C) విద్యాహక్కు చట్టం-2009
D) అన్ని సందర్భాలలో అందరు పిల్లలు సమానం
Q) “నిరంతర సమగ్ర మూల్యాంకనం” యొక్క సరియైన తార్కిక లక్షణం
A) ఒకటి కన్నా ఎక్కువ దిశలలో మదింపువేయడం
B) అంచనావేయు అవకాశాలను అధికం చేయడం
C) అంచనావేయు అవకాశాలను అధికం చేయడం
D) ఉపాధ్యాయుల పై అధికమైన భారాన్ని వేయడం
Q) క్రిందివానిలో సరిగా జతపరచబడింది.
A) శారీరక వికాసం – పరిసరం
B) సంజ్ఞానాత్మక వికాసం – పరిణతి
C) సాంఘిక వికాసం – పరిసరం
D) ఉద్వేగ వికాసం – పరిణతి
Q) గార్డెనర్ బహుళప్రజ్ఞా సిద్ధాంతం దేనికి ప్రాధాన్య ఇచ్చుననగా
A) సాధారణప్రజ్ఞ
B) పాఠశాలలో అవసరమైన సాధారణ సామర్థ్యాలు
C) వ్యక్తి యొక్క విలక్షణ సామర్థ్యాలు
D) విద్యార్థి నిబంధిత నైపుణ్యాలు
Q) మానవ మూర్తిమత్వం దీని యొక్క ఫలితం
A) పెరిగినతీరు మరియు విద్య
B) అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్యం
C) కేవలం పరిసరం మాత్రమే
D) కేవలం అనువంశికత మాత్రమే