1169 total views , 17 views today
Q) క్రిందివానిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగా సూచించినది
A) సంవేదన- ప్రత్యక్షం-భావగ్రహణం
B) భావగ్రహణం-ప్రత్యక్షం-సంవేదన
C) సంవేదన-భావగ్రహణం-ప్రత్యక్షం
D) ప్రత్యక్షం-సంవేదన-భావగ్రహణం
Q) పియజె ప్రకారం వస్తు స్థిరత్వం” ఈ క్రింది దశలో జరుగుతుంది.
A) అమూర్త ప్రచాలక
B) ఇంద్రియ చాలక
C) పూర్వ ప్రచాలక
D) మూర్త ప్రచాలక
Q) “పిల్లలు స్వీయకృత్యాల ద్వారా తమ ప్రాపంచిక జ్ఞానాన్ని నిర్మించుకుంటారు” అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది.
A) పియాజే
B) పావ్లోవ్
C) కోల్బర్గ్
D) స్కిన్నర్
Q) దార్శినిక లేదా మిశ్రమ మంత్రణాన్ని ప్రతిపాదించినది.
A) కార్ల్రోజర్స్
B) ఎఫ్.సి. థార్న్
C) కిస్టాస్
D) విలియంసన్
Q) రూపణ పరిగణనంలో సరిపోని ఉపకరణం?
A) నియోజనాలు
B) మౌఖిక ప్రశ్నలు
C) అంత్య పరీక్షలు
D) క్విజ్ మరియు ఆటలు