Q) సాంఖ్యతత్వం ప్రకారం సృష్టి యొక్క సరైన క్రమం?
A) పురుష, ప్రకృతి, అహంకార్, మహత్
B) ప్రకృతి, పురుష అహంకార్, మహత్
C) ప్రకృతి, పురుష, మహత్, అహంకార్
D) పురుష ప్రకృతి, మహాత్, అహంకార్
Q) Pragmatism అనే ఆంగ్ల పదానికి మూలం?
A) Pragma అనే గ్రీకుపదం
B) Pragma అనే లాటిన్ పదం
C) Pragma అనే జర్మన్ పదం
D) Pragma అనే ఫ్రెంచ్ పదం
Q) ఉపాధ్యాయునికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన తత్త్వం?
A) వాస్తవికవాదం
B) ప్రకృతిక వాదం
C) భావవాదం
D) ఆస్థిత్వవాదం
Q) క్రింది వాటిలో మూర్తిమత్వ సిద్ధాంతం కానిది.
A) నిర్మితి సిద్ధాంతాలు
B) రూప సిద్దాంతాలు
C) లక్షణాంశ సిద్ధాంతాలు
D) వ్యవస్థా సిద్ధాంతాలు
Q) “ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకొంటుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో, అట్టి విద్య మనకు కావాలి’ – అని ప్రబోధించిన వారు?
A) మహాత్మా గాంధీ
B) అరవిందుడు
C) రవీంద్రనాథ్ టాగోర్
D) స్వామి వివేకానందుడు