Q) భాషాభివృద్ధికి సంబంధించి దేని యొక్క ప్రాధాన్యతను పియాజే తక్కువ అంచనావేశాడు.
A) అనువంశికతా
B) సాంఘిక ప్రతిచర్య
C) అహం కేంద్రీకృత భాష
D) విద్యార్థి యొక్క నిర్మాణాత్మక రచన
Q) భారతప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్నభోజన పథకాన్ని క్రింది ఏ ప్రేర సిద్ధాంతం సమర్ధిస్తుంది.
A) ప్రవర్తనావాదం
B) సాంగిక-సాంస్కృతికవాదం
C) సంజ్ఞానాత్మకవాదం
D) మానవతావాదం
Q) పిల్లల సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి నాలుగు విభిన్నదశలను ప్రతిపాదించినది.
A) స్కిన్నర్
B) పియాజే
C) కోల్బర్గ్
D) ఎరిక్సన్
Q) మాస్లో ప్రకారం ఉన్నతమైన అవసరం.
A) ఆత్మ సాక్షాత్కారం
B) స్వీయ గౌరవం
C) భద్రత
D) శరీరధర్మ
Q) విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయుటకు ఉత్తమమైన పద్ధతి.
A) నెలవారి పరీక్షలు
B) త్రైమాసిక పరీక్షలు
C) నిరంతర మూల్యాంకనం
D) వార్షిక పరీక్షలు