Q) “అభ్యసన వైకల్యాలు” అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినవారు.
A) మైకిల్ బస్ట్
B) శామ్యూల్ కిర్క్
C) థామస్ కారల్
D) హోలింగ్ వర్త్
Q) క్రింది వాటిలో సరికాని జత
A) డిస్ కాలులియా – గణితపరమైన సమస్యలు
B) రివిజువలైజేషన్ సమస్యలు – చూసి రాయడంలో సమస్యలు
C) అఫేసియా – ఇంగీతాలను గ్రహించడంలో, వాడడంలో అశక్తత
D) డిస్ ఫేసియా – ఇతరుల పదాలను అర్థం చేసుకోవలేకపోవడం
Q) విద్యార్థిని తన తప్పుల ద్వారా నేర్చుకోనివ్వండి, తప్పులు చేసినప్పుడు విద్యార్థి పొందే అనుభవమే చిరకాలం గుర్తుండి శాశ్వతమైన అనుభవానికి దారితీస్తుంది అని అన్నదెవరు?
A) ఫోబెల్
B) గాంధీజీ
C) రూసో
D) జాన్ డ్యూయ్
Q) ప్రకృతి వాద సూత్రాల ప్రకారం నిర్వహింపబడుతున్న విద్యాలయాలకు ఉదాహరణ?
A) సమ్మర్ హిల్ స్కూల్
B) మాంటిస్సోరీ
C) కిండర్ గార్డెన్
D) శాంతినికేతన్
Q) ఈ క్రింది వానిలో భగవంతుని ఉనికిని అంగీకరించని వాదం?
A) సాంఖ్య
B) యోగ
C) వైశేశిక
D) చార్వక