Q) వ్యవహారిక సత్తావాదులు, విద్యా విధానానికి అందించిన గొప్ప బహుమతిగా ఏ బోధనా పద్ధతిని పేర్కొంటారు?
A) క్రీడా పద్ధతి
B) ప్రాజెక్టు పద్ధతి
C) ఉపన్యాస పద్ధతి
D) తార్కిక పద్ధతి
Q) మానవవికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమంలో భాగం కానిది?
A) నిరంతరం
B) వరుసక్రమం
C) సాధారణం నుండి ప్రత్యేకమునకు
D) పరివర్తనీయమైనది
Q) ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని ప్రతిభావంతులకు వారి సామర్థ్యం మేరకు సాధనను కనబరిచే అవకాశం కల్పించదలిచాడు. అయినా, అతడు చేయకూడనిది.
A) పార్యేతర కార్యక్రమాలను ఆనందించాల్సిందిగా సూచించడం
B) ఒత్తిడిని నిర్వహించు మార్గాలను బోధించడం
C) వారిపై ప్రత్యేకశ్రద్ధ కనబరుచుటకై వారిని సహచరుల నుండి వేరుపర్చడం
D) వారి సృజనాత్మకత పెంపుదలకై సవాల్లు ప్రతిపాదించడం
Q) ఒక పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అవడంలోని కారణం.
A) అతడు సమాధానాలను సరిగా బట్టీపట్టలేదు
B) అతడు ప్రైవేట్ట్యూషన్స్ హాజరుకావల్సింది
C) వ్యవస్థలోని లోపం
D) అతడు పైచదువులకు పనికిరాడు
Q) క్రింది సిద్ధాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది…)
A) అంతర్దృష్టి
B) కార్యక్రమయుత నిబంధన
C) శాస్త్రీయ నిబంధన
D) యత్న-దోషం