Q) ఒక విద్యార్థికి కుడిచేత్తో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకోవటం వలన అతడు రాయటానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ.
A) ధనాత్మక బదలాయింపు
B) ఋణాత్మక బదలాయింపు
C) శూన్య బదలాయింపు
D) ద్వీపార్శ్వక బదలాయింపు
Q) వికాసము………….
A) శిరః పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది
B) శిరః సమీప దిశను అనుసరిస్తుంది
C) సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది
D) శిరః దూరస్థ దిశను అనుసరిస్తుంది
Q) ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపడుకోవడం కొరకు చేసే కృత్యాన్ని ఇలా అంటారు……
A) ఎమోషనల్ కంటిజియన్
B) ఎమోషనల్ కెథార్సిస్
C) ఎమోషనల్ డిస్ ప్లే
D) ఎమోషనల్ మాస్క్
Q) భావవాదం ప్రకారం జ్ఞానార్జనకు దోహదపడునది?
A) జ్ఞానేంద్రియాలు
B) బుద్ధిమత్వం
C) అనుభవం
D) పదార్థం
Q) భావవాదం ప్రకారం జ్ఞానార్జనకు దోహదపడునది?
A) జ్ఞానేంద్రియాలు
B) బుద్ధిమత్వం
C) అనుభవం
D) పదార్థం