Q) “ఈ పూర్తి విశ్వం అంతయూ పరివర్తనం చెందుతూ ఉన్నది. ఏది కూడా శాశ్వతం కాదు”. ఈ విధమైన ఆలోచన ఏ వాదంనకు చెందుతుంది?
A) బావవాదం
B) ప్రాకృతికవాదం
C) వ్యవహారికసత్తావాదం
D) వాస్తవికవాదం
Q) విద్య అనునది ఆత్మ సిద్ధి (Self-Realization) కోసం కాదు ఆత్మప్రకటన (Self-expression) కోసం అని వక్కాణించినది?
A) ప్రాకృతికవాదం
B) వాస్తవికవాదం
C) ఆధ్యాత్మికవాదం
D) వ్యవహారికసత్తావాదం
Q) బోధన అనునది “ సులభం నుండి సంక్లిష్టత వైపుకు” కొనసాగాలనునది ఏ వాదం యొక్క సూత్రం?
A) వాస్తవికవాదం
B) వ్యవహారికసత్తావాదం
C) బావవాదం
D) ఆధ్యాత్మికవాదం
Q) “విద్య అనునది వ్యక్తికి స్వీయ తోడ్పాటు చేయునదై ఉండాలి”అని అన్నది?
A) వివేకానంద
B) వినోభావావే
C) మహాత్మాగాంధీ
D) ఠాగూర్
Q) అలవాట్లు ఏర్పడుట (Haloit Formation) అనునది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది?
A) బందూర
B) పావ్ లోన్
C) టోల్మన్
D) కోప్లెర్