Q) “అభ్యాసకుడు తన జ్ఞానాన్ని ప్రయోజనకరంగా మరియు నిశ్చయంతో ఆచరణలో పెట్టాలి” అను ప్రవచనం ఎవరి అభ్యసన బదిలి’ సిద్ధాంతానికి సరిపోతుంది.
A) థారన్ డైక్
B) జెడ్
C) బార్లే
D) ఉడ్వర్డ్
Q) రమేష్ రేఖాగణిత సంబంధమైన ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలయమయ్యాడు. తరువాత ఆకస్మాత్తుగా ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఇది ఏవిధమైన అభ్యసనం?
A) యత్న-దోష పద్ధతి
B) నిబంధిత అభ్యసనం
C) అనుకరణ పద్ధతి
D) అంతర్ధుష్టి అభ్యసనం
Q) సృజనాత్మక ప్రక్రియలోని ప్రధానాంశాలు ఏవనగా?
A) మౌళికత, ధారళత, సారళ్యం
B) కాల్పనికత, నిర్మాణశీలత, ప్రజ్ఞ
C) నవీనత, విమర్శనా ఆలోచన, కాల్పనికత
D) కాల్పనికత, నవీనత, ఉత్పాదకత
Q) మార్గదర్శక ప్రక్రియ అనునది …
A) నిర్దేశాలు ఇచ్చును
B) వ్యక్తి యొక్క శక్తులను స్వీయ నిర్దేశ్యములు ఇచ్చు స్థాయికి చేరుకొనుటలో సహాయపడును.
C) ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరోవ్యక్తికి అందించును
D) ఒక వ్యక్తి కోసం నిర్ణయాలు తీసుకొనును
Q) ఒక వ్యక్తి యొక్క ఆశకులను పరిశీలించుటకు ఉపయోగపడును. .
A) లైకర్ట్ టెక్నిక్
B) థర్స్టన్ మాపని
C) కుదర్ ప్రాధాన్యతా శోధిక
D) భిన్నత్వ వైఖరుల మాపని