Q) విద్యామనోవిజ్ఞాన శాస్త్రాన్ని నిర్వహించుటలో స్కిన్నర్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు?
A) బోధన మరియు అభ్యసనం
B) జీవితవికాస దశలు
C) విద్యా సమస్యలకు పరిష్కారంలు
D) ప్రవర్తన అధ్యయనం
Q) తాత్కాలిక మరియు శాశ్వత ఉపాధ్యాయు వృత్తి సంతృప్తి యొక్క అంకమాధ్యమంను పోల్చలనుకొను సందర్భంలో ఏ సాంఖ్యక పద్ధతి ఉపయోగకరం.
A) ANOVA
B) పియర్శన్
C) స్పియర్మన్
D) t-test
Q) శ్యామ్ట్రో డా అనునతడు పూర్వం——
A) ఎ,సిటిఇ-ఛైర్పర్శన్
B) ఎ,సిఇఆర్టి-డైరెక్టర్
C) యూజిసి – ఛైర్మన్
D) ఎన్కేసి – చైర్మన్
Q) “చలన శిక్షణ” (Mobility Training) అనునది ఎవరికి అత్యంత ఉపయోగకరం.
A) శ్రవణలోపం కలిగినవారికి
B) అత్యధిక ప్రజ్ఞకలవారు
C) దృష్టిలోపం కలవారికి
D) బుద్ధిమాంద్యులకు
Q) విశ్లేషణ స్థాయి గ్రహణశక్తిని అభివృద్ధిపరిచిన బోధనను ఎస్థాయి బోధన అని పిలువవచ్చు.
A) సతిస్థాయి
B) అవగాహన స్థాయి
C) అనువర్తిత స్థాయి
D) పర్యాలోచనస్థాయి