TET Paper 1 Child Development and Pedagogy Bits Previous year question Paper Key with solutions
Previous year question Paper Key with solutions 2024 Paper 1 Child Development and Pedagogy for TS TET Andhra Pradesh (AP) are very important objective multiple-choice questions for TET, DSC in Telangana, Andhra Pradesh based on D.Ed., B.Ed. books and schoolbooks. This previous paper of Tet paper 1 previous year question paper with answers is very useful for students to get good score in TS TET, AP TET, TS DSC, AP DSC TRT CTET examination.
TS TET
PAPER 1
Previous Papers
Child Development and Pedagogy
1) This refers to all changes that occur in human beings from conception to death.
ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది
A) Growth
పెరుగుదల
B) Heredity
అనువంశికత
C) Maturation
పరిపక్వత
D) Development
వికాసం
2) Piaget believed that all people pass through the four stages of this development in exactly the same order.
పియాజె మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు
A) Cognitive
సంజ్ఞానాత్మక
B) Motor
చలనాత్మక
C) Social
సాంఘిక
D) Emotional
ఉద్వేగ
3) This refers to an individual’s underlying potential for acquiring skills
నైపుణ్యాలను పొందుటకు, ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది
A) Actualization
వాస్తవీకరణ
B) Aptitude
సహజ సామర్థ్యం
C) Attitude
వైఖరి
D) Habits
అలవాట్లు
4) In 1905, Alfred Binet and Theodore Simon, made the successful attempt to measure
1905లో, ఆల్ఫ్రెడ్ బినే మరియు థియోడర్ సైమన్, దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు.
A) Personality
మూర్తిమత్వం
B) Memory
స్కృతి
C) Intelligence
ప్రజ్ఞ
D) Creativity
సృజనాత్మకత
5) In order to understand the nature of observational learning we may refer to the studies conducted by
పరిశీలనాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు
A) Bandura
బండూర
B) Pavlov
పావ్ లోవ్
C) Thorndike
థార్న్ డైక్
D) Skinner
స్కిన్నర్