TET Paper 1 Child Development and Pedagogy Bits Previous year question Paper Key with solutions

21) A teacher has given an activity to her elementary class students to select any person known to them whom they like the most and talk about why they like them. All the students described about their favourite persons and justified. In this activity, the affective aspect is
ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపికచేసుకొని, వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావావేశ అంశం

A) Liking
ఇష్టపడటం
B) Justifying
సమర్థించడం
C) Describing
వర్ణించడం
D) Selecting
ఎంపిక చేసుకోవడం

View Answer
A) Liking

22) One of the following practices of teachers will help in managing behavioural problems in class
తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ

A) Establishing clear conduct rules with consequences for misbehaviour
స్పష్టమైన ప్రవర్తన నియమాలతోపాటు, దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం
B) Comparing students with other students
విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం
C) Labelling students
విద్యార్థులకు పేర్లు పెట్టడం
D) Shouting at students
విద్యార్థులపై అరవడం

View Answer
A) Establishing clear conduct rules with consequences for misbehaviour

23) The factors that influence memory among the following
కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు
(A) Mental health
మానసిక ఆరోగ్యం
(B) Interest
అభిరుచి
(C) Nature of material
సామాగ్రి స్వభావం
(D) Techniques of memorization
కంఠస్థ పద్ధతులు

A) A, B & D only
B) A, B, C & D
C) B, C & D only
D) A, B & C only

View Answer
B) A, B, C & D

24) Match the following
కింది వాటిని జత పరచండి.

A) Positive transfer
అనుకూల బదలాయింపు
Learning running stitch hindered learning backstitch
రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్టీచ్ను నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది
B) Negative transfer
ప్రతికూల బదలాయింపు
Learning rowing did not help in learning to swim
పడవ నడపడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు
C) Zero transfer
శూన్య బదలాయింపు
Learning to shoot with right hand helped to shoot with left hand
కుడి చేతితో తుపాకి పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేతితో తుపాకి పేల్చడానికి తోడ్పడింది
D) Bilateral transfer
ద్వైపాక్షిక బదలాయింపు
Learning to drive Two wheeler helped in learning Four Wheeler
ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడింది

A) A-i, B-ii, C-iii, D-iv
B) A-ii, B-i, C-iv, D-iii
C) A-iv, B-i, C-ii, D-iii
D) A-iii, B-ii, C-iv, D-i

View Answer
C) A-iv, B-i, C-ii, D-iii

25) Which among the following indicate Positive student — teacher relationship
కింది వాటిలో విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి
(A) Balance of teacher control and student autonomy
ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయంప్రతిపత్తి యొక్క సంతులనం
(B) Equality in terms of social status
సాంఘిక స్థితి పరంగా సమానత్వం
(C) Mutual Trust and Respect
పరస్పర విశ్వాసం మరియు గౌరవం
(D) Interesting learning environment
ఆసక్తికరమైన అభ్యసన వాతావరణం

A) A, C & D only
B) A, B & C only
C) B, C & D only
D) A, B, C & D

View Answer
A) A, C & D only

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
42 ⁄ 21 =