TET Paper 1 Child Development and Pedagogy Bits Previous year question Paper Key with solutions

26) The main focus in subject centered paradigm is
విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది

A) Learning to learn skills
అభ్యసించడానికి కావలసిన అభ్యసన నైపుణ్యాలు
B) Overall development
సంపూర్ణ వికాసం
C) Learner needs
అభ్యాసకుల అవసరాలు
D) Mastery of subject matter
విషయ ప్రావీణ్యత

View Answer
D) Mastery of subject matter

27) Identify the INCORRECT statement based on Bruner’s theory
బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి

A) Teaching activities should allow students to discover and construct knowledge
బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని, నిర్మించుకునేలా చేయాలి
B) We should wait till the child attains readiness to learn
పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి
C) Even young children can learn difficult concepts with appropriate instructional support
చిన్న పిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావనలను నేర్చుకొనగలరు
D) Instruction should progress from simple concepts to formulating new propositions
బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి

View Answer
B) We should wait till the child attains readiness to learn

28) Posture and mannerisms indicate this quality of a teacher
ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి.

A) Communication skills
సంభాషణ నైపుణ్యాలు
B) Organizational skills
నిర్వహణ నైపుణ్యాలు
C) Preparatory skills
సన్నాహ నైపుణ్యాలు
D) Thinking skills
ఆలోచనా నైపుణ్యాలు

View Answer
A) Communication skills

29) As per Right to Education Act, 2009, the individuals who can NOT be part of School Management Committee
విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం కాలేని వారు

A) Parents of children admitted in school
పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు
B) Elected representatives of local authority
స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు
C) Teachers
ఉపాధ్యాయులు
D) Student of the school
పాఠశాల విద్యార్థి

View Answer
D) Student of the school

30) As per NCF, 2005, the INCORRECT procedure of conducting teaching – learning activity at primary school level
NCF, 2005 ప్రకారం, ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం

A) Simple to complex
సాధారణం నుండి క్లిష్టతరం
B) Known to unkown
తెలిసినదాని నుండి తెలియని దానికి
C) Global to local
గ్లోబల్ నుండి స్థానికం
D) Concrete to abstract
మూర్త నుండి ఆమూర్ఖం

View Answer
C) Global to local

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 ⁄ 10 =