TET Paper 1 Environmental Studie Content Bits Previous year question Paper Key with solutions

131) Asexual reproduction is seen in this plant/tree
ఈ మొక్క/చెట్టులో అలైంగిక పునరుత్పత్తి కనిపిస్తుంది

A) Guava
జామ
B) Marigold
బంతి
C) Yeast
ఈస్ట్
D) Orange
నారింజ

View Answer
C) Yeast

132) A mustard plant produces these many seeds in its life time
ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో — ఆవాలు ఉత్పత్తి చేస్తుంది

A) 10,000
B) 20,000
C) 15,000
D) 40,000

View Answer
A) 10,000

133) On physical maps ‘yellow’ colour is generally used to show
భౌతిక పటాలలో ‘పసుపు’ రంగు సాధారణంగా వీటిని తెలుపడానికి ఉపయోగిస్తారు.

A) Plateaus
పీఠభూములు
B) Plains
మైదానాలు
C) Water bodies
నీటి వనరులు
D) Mountains
పర్వతాలు

View Answer
A) Plateaus

134) In India, the oldest mountains are
భారతదేశంలో పురాతన పర్వతాలు

A) Aravalli Range
ఆరావళి శ్రేణి
B) Satpura Range
సాత్పురా శ్రేణి
C) Himalayas
హిమాలయాలు
D) Vindhya Range
వింధ్య శ్రేణి

View Answer
A) Aravalli Range

135) Ancient Indian art and architecture reached its zenith during the period of
ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది

A) Guptas
గుప్తులు
B) Mauryas
మౌర్యులు
C) Rajputs
రాజపుత్రులు
D) Kushans
కుషానులు

View Answer
A) Guptas

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 − 11 =