TET Paper 1 Environmental Studie Content Bits Previous year question Paper Key with solutions

141) ‘Devadula lift irrigation project’ is on this river
‘దేవాదుల ఇరిగేషన్ ప్రాజెక్ట్’ ఈ నదిపై ఉంది

A) Godavari
B) Krishna
C) Manjeera
D) Musi

View Answer
A) Godavari

142) The main purpose of establishing the wildlife sanctuaries is to
వన్యప్రాణుల అభయారణ్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం

A) develop tourism
పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం
B) protect the tribals living in the forests
అడవులలో నివసించే గిరిజనులను రక్షించడం
C) save the domestic animals from the wild animals
సాధు జంతువులను అడవి జంతువుల నుండి రక్షించడం
D) protect the endangered species
అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించండం

View Answer
D) protect the endangered species

143) The dance form ‘Perini Sivatandavam’ is related to
‘పేరిణి శివతాండవం’ అనే నృత్య రూపం వీరికి సంబంధించినది

A) dance of kings
రాజుల నృత్యం
B) dance of warriors
యుద్ధ వీరుల నృత్యం
C) dance of priests
పూజారుల నృత్యం
D) dance of tribals
గిరిజన నృత్యం

View Answer
B) dance of warriors

144) Among the following districts of Telangana, the major chillies producing district is
తెలంగాణలోని దిగువ తెలిపిన జిల్లాలో మిర్చి పంటను ఎక్కువగా పండించే జిల్లా

A) Vikarabad
B) Zaheerabad
C) Mahabubabad
D) Nizamabad

View Answer
C) Mahabubabad

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 ⁄ 13 =