TET Paper 1 Environmental Studie Methodology Bits Previous year question Paper Key with solutions
Previous year question Paper Key with solutions 2024 Paper 1 Child Development and Pedagogy for TS TET Andhra Pradesh (AP) are very important objective multiple-choice questions for TET, DSC in Telangana, Andhra Pradesh based on D.Ed., B.Ed. books and schoolbooks. This previous paper of Tet paper 1 previous year question paper with answers is very useful for students to get good score in TS TET, AP TET, TS DSC, AP DSC TRT CTET examination.
TS TET
PAPER 1
Previous Papers
Environmental Studie Methodology
145) Among the following, the best example for the whole class activity is
కింది వాటిలో, మొత్తం తరగతి కృత్యానికి ఉత్తమ ఉదాహరణ
A) Participation in field trip
క్షేత్ర పర్యటనలో పాల్గొనడం
B) Reading a book
పుస్తక పఠనం చేయడం
C) Expressing opinions
అభిప్రాయాలను వ్యక్తీకరించడం
D) Preparing a chart of people’s life style
ప్రజల జీవన శైలి తెలుపు చార్ట్ను రూపొందించటం
146) Identify the method which is NOT based on the principle “Learning by doing”
“ఆచరణ ద్వారా అభ్యసనం” అనే సూత్రంపై ఆధారపడని పద్ధతిని గుర్తించండి
A) Problem solving method
సమస్య పరిష్కార పద్ధతి
B) Project method
ప్రకల్పన పద్ధతి
C) Lecture cum demonstration method
ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
D) Laboratory method
ప్రయోగశాల పద్ధతి
147) Identify the non-projected teaching aid among the following
కింది వాటిలో ప్రదర్శనకు ఉపయోగించబడని బోధనోపకరణాన్ని గుర్తించండి
A) Slide
B) Black board
C) Epidiascope
D) Filmstrip
148) To achieve the objectives of Environmental Studies at primary level, National Curriculum Frame work (NCF) 2005 suggested the following principles of teaching
ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం (EVS) యొక్క లక్ష్యాలను సాధించుటకు గాను జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF) – 2005 ఈ కింది బోధనా సూత్రాలను సూచించింది.
(A) Knowledge of ICT should be utilised in teaching lessons
విద్యా సాంకేతిక సమాచార జ్ఞానాన్ని (ICT) పాఠ్యాంశాల బోధనకు వినియోగించాలి
(B) Teacher should generate innovative activities with his creative thinking and implement them in class
ఉపాధ్యాయుడు తన సృజనాత్మకత ఆలోచనతో వినూత్న కృత్యాలను రూపొందించి తరగతిలో ఆచరించాలి.
(C) Subject of environment must be taught in parts instead of holistic way పరిసరాలు అనే విషయాన్ని మొత్తంగా (holistic) కాకుండా విడిభాగాలుగా (parts) బోధించాలి.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
A) A, B & C
B) A & B only
C) B & C only
D) A & C only
149) Which of the following statements are true related to a picture and map?
పటం, చిత్రానికి సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
(A) many things are shown at a time in a picture
చిత్రంలో పలు అంశాలను ఒకేసారి చూపవచ్చు
(B) maps are prepared based on the standards like directions, scale, longitudes, attitudes, index etc.
దిక్కులు, స్కేలు, అక్షాంశాలు, రేఖాంశాలు, సూచికలు వంటి ప్రామాణికాల ఆధారంగా పటాలు తయారు చేయబడుతాయి.
(C) reality in the pictures depends on the person who draw them
చిత్రాలలోని వాస్తవాలు వాటిని గీచే వారిపై ఆధారపడి ఉంటాయి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
A) A & B only
B) A & C only
C) B & C only
D) A, B & C
150) ‘Diorama’ of a village is an example of this experience in Edgar Dale cone of experience
ఒక గ్రామం యొక్క ‘డయోరమ’ అనునది ఎడ్గార్ డేల్ అనుభవ శంఖులోని ఈ అనుభవానికి ఉదాహరణ
A) Demonstration
ప్రదర్శనలు
B) Field trips
క్షేత్ర ప్రదర్శనలు
C) Direct, purposeful experiences
ప్రత్యక్ష, ప్రయోగాత్మక అనుభవాలు
D) Contrived experiences
కల్పిత అనుభవాలు