46. ముఖయంత్రంలో ధ్వని పుట్టె పై భాగాలను ఏమంటారు?
a) ప్రయత్నం
b) జిహ్వ
c) స్థానం
d) కరణం
47. ఆనంద్ రవికి ఆర్ధిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియనుభవిష్యత్ కాలంలోకి మార్చి రాస్తే
a) ఆనంద్ రవికి ఆర్ధికసాయం చేయలేదు
b) ఆనంద్ రవికి ఆర్ధికసాయం చేయడు
c) ఆనంద్ రవికి ఆర్ధికసాయం చేస్తున్నాడు
d) ఆనంద్ రవికి ఆర్ధికసాయం చేస్తాడు
48. అనంతర్యార్ధక ప్రత్యయం
a) డున్
b) ఇ/ఈ
c) లా/లావే
d) గా/లాలే
49. ‘నవవిధాలు’ సమాసం పేరు
a) తత్పురుష సమాసం
b) బహున్రీహి సమాసం
c) ద్వంద్వ సమాసం
d) ద్విగు సమాసం
50. ‘అమలోదాత్తము’ ‘దరిదాపు’ – అను సమాస పదాలకు విగ్రహ వాక్యాలు
a) అమలమును, ఉదాత్తమును: దరియైనది, దాపైనది
b) అమలము , ఉదాత్తము: ధరులును, దాపులను
C) అమలమైనది, ఉదాత్తమైనది: దరియును, దాపుయును
d) అమలమూ, ఉదాత్తమూ: దరీ, దాపులూను