17235 total views , 1 views today
51. దేశిపదముల బాట పట్టించిన తెలంగాణ కవి
a) సోధన
b) శ్రీనాధుడు
c) పాల్కురికి
d) పల్లా దుర్గయ్య
52. మాతృకలు వీనికి చెందినది
a) చతుర్ పార్శ్వ ఉపకరణాలు
b) త్రి పార్శ్వ ఉపకరణాలు
C) ద్విపార్శ్వ ఉపకరణాలు
d) ఏక పార్శ్వ ఉపకరణాలు
53. వంతపాటగల కళారూపం ఏది ?
a) హరికధ
b) యాక్షగానం
c) బుర్రకధ
d) తోలుబొమ్మలాట
54. “నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బ్రతుకు పేజీలు తిరగే సేదేవరో” అన్నవారు
a) సినారే
b) దాశరధి
c) అలిశెట్టి
d) వరవరరావు
55. యాదగిరి గుట్టలో ప్రతినెల “అష్టోత్తర శత కలశాభిషేకం” ఏ నక్షత్రంలో జరుపుతారు
a) ఆరుద్ర
b) రేవతి
c) స్వాతి
d) పునర్వసు