56 . కొందరు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి, పోను పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడటం అనేది ……
a) ధారాళంగా మాట్లాడలేకపోవడం
b) సమస్వర రాహిత్యం
c) వేగోచ్చరణ
d) సమవేగ రాహిత్యం
57. ఉత్తమ పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది
a) అట్ట
b) ధర
c) ముద్రణ
d) సాహిత్యం
58. “బాష ఏకలక్షణం గల వస్తువు కాదు. అది సంక్లిష్ట ద్విగ్విషయం” అన్నవారు
a) N కృష్ణ స్వామి
b) SK వర్మ మరియు N కృష్ణ స్వామి
c) SK కృష్ణస్వామి
d) SK వర్మ
59. పిల్లల ప్రాజెక్ట్ పనులు ఈ రకమైన మూల్యాంకనం లోనికి వస్తాయి
a) నిర్మాణాత్మక మూల్యాంకనం
b) సంగ్రహణత్మక మూల్యాంకనం
c) సంచిత మూల్యాంకనం
d) లోప నిర్ధారణ మూల్యాంకనం
60. ఒక గంట కాలంలో 20నిముషాలు ఒక్కో తరగతికి ప్రత్యక్ష బోధనకు మిగతా 40 నిముషాలు మానిటర్ సహాయం లేదా స్వయం అభ్యసనానికి కేటాయించటం – దీనికి చెందినది గా చెప్పవచు
a) బహుళ తరగతి బోధన
b) పర్యవేక్షణత్మక అధ్యయనం
c) స్వయం అభ్యాసన పద్ధతి
d) నియోజన పద్దతి