TET Paper 1 Model Question Paper With Answer Key Download Free


PART-3
MATHS CONTENT & METHODOLOGY

91. 1 బిలియన్ కు సమానమైనది
a) 10 మిలియన్లు
b) 100 మిలియన్లు
c) 200 మిలియన్లు
d) 10000 లక్షలు

View Answer
d) 10000 లక్షలు

92. రూ 5 మరియు రూ 0.5 గల నిష్పత్తి
a) 100:1
b) 50:1
c) 10:1
d) 5:1

View Answer
c) 10:1

93. ఏవేని మూడు సరేఖియాలు కాని ఐదు బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య
a) 10
b) 9
c) 8
d) 5

View Answer
a) 10

94. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణి జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475కి. గ్రా. బియ్యం వినియోగించారు. అయితే వినియోగించకుండా ఉన్న బియ్యం (కి.గ్రా. లలో)
a) 115
b) 125
c) 130
d) 135

View Answer
b) 125

95. 6 పుస్తకాలఖరీదు రూ. 210 అయిన 4 పుస్తకాల ఖరీదు (రూపాయలలో)
a) 180
b) 160
c) 140
d) 40

View Answer
c) 140
Spread the love

Leave a Comment

Solve : *
6 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!