6. చిన్న పిల్లల్లా ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహవాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి
a) శిశువును అంగీకరించడం
b) సామరస్యం, మంచి సర్దుబాటు
c) స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ
d) అతి సంరక్షణ, అతి గారాబం
7. రవికి హోమ్ వర్క్ చెయ్యాలని లేదు అలాగని ఉపాధ్యాయుని తో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ
a) ఉపగమ – ఉపగమ
b) పరిహార – పరిహార
c) ఉపగమ – పరిహార
d) ద్వి ఉపగమ – పరిహార
8. సామీప్య వికాస ప్రదేశం (ZPD) అనే భావనను ప్రతిపాదించిన వారు
a) బండురా
b) బ్రూనర్
c) పియజే
d) వైగాట్ స్కి
9. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య
a) 20 జతలు
b) 22 జతలు
c) 23 జతలు
d) 16 జతలు
10. కుక్కను చూసిన అనుభవము గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ
a) అనుగుణ్యం
b) వ్యవస్థీకరణం
c) సాంశీకరణం
d) సమతుల్యత