TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

96. (2/3)x = (3/2)-5 అయిన 5x = ?
a) 25
b) 5
c) -5
d) -25

View Answer
a) 25

97. మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సరాసరి
a) 3
b) 4.4
c) 5
d) 5.6

View Answer
d) 5.6

98. నాల్గంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య గల భేదం
a) 90
b) 900
c) 9900
d) 9990

View Answer
c) 9900

99. కొంత సొమ్ము పై 8 సంవత్సరాలకు 3\frac13 % వడ్డీ రేటు చొప్పున అయ్యే సాదారణ వడ్డీ రూ. 200 అయిన మొత్తం సొమ్ము రూపాయలలో
a) 550
b) 750
c) 950
d) 1050

View Answer
c) 950

100. 36 కు గల కారణంకాల సంఖ్య
a) 6
b) 7
c) 8
d) 9

View Answer
d) 9
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!