TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

101. ఒక వృత్త పరిధి 22 సెం. మీ అయిన దాని వ్యాసం ( సెం. మీ. లలో)
a) 3.5
b) 14
c) 11
d) 7

View Answer
d) 7

102. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 18. అందులో ఒకటి (-20) అయిన రెండవది
a) 8
b) 18
c) 28
d) 38

View Answer
d) 38

103. A = 3x2 – 2x – 5; B = -4x7 + x – 3 అయిన B – A కి సమానమైనది
a) 7x2 + 3x + 2
b) -7x2 – 3x + 2
c) -7x2 + 3x + 2
d) 7x2 – 3x – 2

View Answer
c) -7x2 + 3x + 2

104. క్రింది వానిలో గరిష్ట సంఖ్య
a) -1/2
b) 0
c) 1/2
d) -2

View Answer
c) 1/2

105. ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య
a) 6
b) 9
c) 12
d) 15

View Answer
b) 9
Spread the love

Leave a Comment

Solve : *
3 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!