TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

106. క్రింది వాక్యములలో సత్యమగు వాక్యమును గుర్తించుము
a) 2 చే భాగించబడు ప్రతి సంఖ్య 6 చే భాగించబడును
b) ఒక సంఖ్య లోని అంకెల మొత్తం 5 చే భాగించబడితేనే ఆ సంఖ్య 5 చే భాగించబడును
c) 0 తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10 లచే భాగించబడును
d) ఒక సంఖ్య 9 చే భాగించబడని చో, ఆ సంఖ్య 3 చే భాగించబడును

View Answer
c) 0 తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10 లచే భాగించబడును

107. 12, 30, 36 ల గరిష్ట సామాన్య కారణాంకం
a) 6
b) 8
c) 4
d) 2

View Answer
a) 6

108. రెండు పూరక కోణాల భేదం 30° అయిన అ కోణాలు
a) 20°, 50°
b) 30°, 60°
c) 40°, 70°
d) 75°, 105°

View Answer
b) 30°, 60°

109. క్రింది వాటిలో ‘9’ ను ప్రాతినిద్యపరిచే గణన చిహ్నం
a) \boxed{11111} 111
b) 111 1111
c) 1111 111
d) 1111 1111

View Answer
d) 1111 1111

110. ఒక దీర్ఘచతురస్ర పొడవు 4ab మరియు వెడల్పు 6b2 అయిన ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యం
a) 10a2b2
b) 24a2b2
c) 24ab3
d) 24ab2

View Answer
c) 24ab3
Spread the love

Leave a Comment

Solve : *
30 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!