17233 total views , 4 views today
111. బీజీయ సమాసాల పరిణామాలను జత పరచండి
I. 2x3y2 + 10y 1. 2
||. 8xy3 + 5xy 2. 5
III. 9x – 2y2 3. 4
a) | – 1, II – 2, III – 3
b) | – 2, || – 1, III – 3
c) | – 3, || – 1, III – 2
d) I – 2, II – 3, III – 1
112. 2.568 ను p/q రూపం లో రాసిన p-q = ?
a) 1548
b) 963
c) 1553
d) 1234
113. దత్తాంశం అంతటికి ప్రాతినిధ్యం వహించే కేంద్రీయ స్థాన విలువ
a) మధ్యగతం
b) వ్యాప్తి
c) అంక మధ్యమం
d) బహుళకం
114. కింది వానిలో పైథాగరస్ త్రికం కాదు
a) 3, 4, 5
b) 6, 8, 10
c) 8, 15, 17
d) 10, 24, 25