115. బెంజిమన్ పియర్స్ ప్రకారంగణితం అనగా
a) పరిమాణ శాస్త్రం
b) ప్రత్యక్ష మాపన శాస్త్రం
c) పరోక్ష మాపన శాస్త్రం
d) అవసరమైన నిర్ధారణలను రాబట్టు శాస్త్రం
116. 3 సైకిళ్ళ ఖరీదు 4500 అయిన 5 సైకిళ్ళ ఖరీదు ఎంత ? అనే సమస్యలో 5 సైకిళ్ళ ఖరీదు కనుకోవచ్చునే పరస్పర సంబంధ విధానాన్ని సూచించడం జరిగింది
a) జ్ఞానం
b) అవగాహనా
c) వినియోగం
d) నైపుణ్యం
117. క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా లీపు సంవత్సరం అనే భావనను కనుగొనే పద్ధతి
a) అన్వేషణ
b) ప్రకల్పన
c) ఉపన్యాస ప్రదర్శన
d) కేండర్ గార్టెన్
118. స్వీయ బోధనోపకరణం కానిది
a) జియో బోర్డు
b) డామినోలు
c) OHP(ఓవర్ హెడ్ ప్రొజెక్టర్)
d) పూసల చాట్ర
119. జతపరుచుము
1.సెకండరి విద్యా కమీషన్
ఎ. SUPW
2. కొఠారి కమీషన్
బి. ప్రయోగాలు, ప్రాజెక్టులు, కృత్యాలు
3. ఈశ్వరి భాయి పటేల్
సి. విరామ సమయ వినియోగం
4. NCF – 2005
డి. ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు
a) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
b) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
c) 1-డి, 2- సి, 3-ఎ, 4-బి
d) 1- సి, 2-డి, 3-బి, 4-ఎ
120. ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది. ఏ ఉద్దేశంతో ఆ పరీక్షా నిర్వహింప బడిందో ఆ ఉద్దేశము నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్ష కు దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చు.
a) విశ్వసనీయత
b) లక్ష్యత్మకత
c) సప్రమాణత
d) ఔపయోగిత