TET Paper 1 Model Question Paper With Answer Key Download Free


PART-5
ENVIRONMETAL STUDIES CONTENT & METHODOLOGY

121. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు
a) సెప్టెంబర్ 3
b) అక్టోబర్ 3
c) నవంబర్ 3
d) డిసెంబర్ 3

View Answer
d) డిసెంబర్ 3

122 . మేరికోముకు ఈ క్రీడ తో సంబంధం గలదు
a) టెన్నిస్
b) బాక్సింగ్
c) షూటింగ్
d) రెజ్లింగ్

View Answer
b) బాక్సింగ్

123 . చివరి కాకతీయ పాలకుడు
a) ప్రతాపరుద్రుడు
b) రుద్రదేవుడు
c) రుద్రమదేవి
d) గణపతి దేవుడు

View Answer
a) ప్రతాపరుద్రుడు

124 . హైదరాబాదు నిజాం ప్రదానమంత్రి ని ఇలా పిలిచే వారు
a) దివాన్
b) వజీర్
c) కాజీ
d) నవాబ్

View Answer
a) దివాన్

125 . సతిసహగమనాన్ని నిషేదించే చట్టం ఈ సంవత్సరం లో చేశారు
a) 1829
b) 1839
c) 1849
d) 1859

View Answer
a) 1829
Spread the love

Leave a Comment

Solve : *
29 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!