126 . భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమౌతుంది
a) పెరుగుతుంది
b) తగ్గుతుంది
c) తటస్థంగా ఉంటుంది
d) క్రమరహితంగా ఉంటుంది
127 . తెలంగాణా రాష్ట్రంలో చెంచులు అధికంగా గల జిల్లా గుర్తించుము?
a) భద్రాద్రి కొత్తగూడెం
b) నాగర్ కర్నూల్
c) ఆదిలాబాద్
d) మంచిర్యాల
128. రాష్ట్ర గవర్నర్ ను నియమించునది
a) ముఖ్యమంత్రి
b) ప్రధానమంత్రి
c) రాష్ట్రపతి
d) పార్లమెంటు
129 . క్రింది వాటిలో ప్రకృతి నాగలిగా పిలువబడే జీవి ?
a) పెడ పురుగు
b) వానపాము
c) బాక్టీరియా
d) పుట్టగొడుగు