131 . మానవ శరీరం లో నీటి పై తేలే అవయవం
a) గుండె
b) ఊపిరితిత్తులు
c) మెదడు
d) చర్మం
132. ఈ క్రింది విటమిన్ లు వాటిలోపం వలన కలిగే వ్యాదులను సరిగా జతపరుచుము
1) విటమిన్ – A
ఎ) రక్తం గడ్డ కట్టక పోవడం
2) విటమిన్ – D
బి) వంధ్యత్వ సమస్యలు
3) విటమిన్ – E
సి) రికెట్స్
4 ) విటమిన్ – K
డి) కన్ను, చర్మ వ్యాదులు
a) 1 – ఎ, 2 – బి, 3 – సి, 4 – డి
b) 1 – డి, 2 – సి, 3 – బి, 4 – ఎ
c) 1 – బి, 2 – ఎ, 3 – డి, 4 – సి
d) 1 – సి, 2 – డి, 3 – ఎ, 4 – బి
133 . ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత
a) తగ్గుతుంది
b) పెరుగుతుంది
c) మారదు
d) శూన్యం అగును
134 . దండాలు, శంకువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి
a) దృఢస్తరం
b) రక్తపటలం
c) నేత్ర పటలం
d) పై అన్నింటిలో
135. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు
a) ఎంజైమ్ లు
b) హార్మోనులు
c) విటమిన్స్
d) న్యూరో ట్రాన్స్ మీటర్స్