136. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార
a) ప్లాస్మా
b) హిమోగ్లోబిన్
C) సీరం
d) రక్త కణాలు
137. శరీరం లో పెద్ద ధమని ?
a) కరోనరి
b) బృహద్ధమని
c) పుపుస ధమని
d) జత్రుక ధమని
138. మూత్రంలో నీటి శాతం
a) 76%
b) 86%
c) 96%
d) 90%
139. రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది
a) అస్థి
b) మృదులాస్థి
c) లిగమెంట్
d) టెండాన్
140. సమ్మక్క , సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
a) 1
b) 2
c) 3
d) 4