TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

141. తెలంగాణ రాష్ట్రం కు పడమర ఉన్న రాష్ట్రం
a) మధ్యప్రదేశ్
b) కర్ణాటక
c) తమిళనాడు
d) చత్తీస్ ఘడ్

View Answer
b) కర్ణాటక

142 . కాంటూరు రేఖలు తెలియజేయు అంశం
a) సమాన వర్షపాతం
b) సమాన ఉష్ణోగ్రతలు
c) సమాన ఎత్తు
d) సమాన భూకంపాలు

View Answer
c) సమాన ఎత్తు

143 . పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య
a) 700
b) 740
c) 765
d) 790

View Answer
d) 790

144. ఈ క్రింది వానిలో బాలల హక్కు కానిది
a) యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు
b) జీవించే హక్కు
c) గౌరవాన్ని పొందే హక్కు
d) ఉపాది పొందే హక్కు

View Answer
d) ఉపాది పొందే హక్కు

145. విద్యార్థి యొక్క విచక్షణ శక్తిని పరీక్షించి, మాపనం చేయు ప్రశ్నలు
a) లఘు సమాదాన
b) పురాణం
c) వర్గీకరణ
d) బహులైచ్చిక

View Answer
c) వర్గీకరణ
Spread the love

Leave a Comment

Solve : *
8 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!