146. మంచి పాఠ్య పథకానికి ఉండవలసిన లక్షణాలతో ఒకటి కానిది
a) భోధన లక్ష్యాలను స్పష్టంగా పేర్కొనాలి
b) పూర్వ మరియు ప్రస్తుత పాఠ్యమ్ళాల మధ్య సంబంధం ఉండాలి
c) ఉపాద్యాయుడు తన ఆసక్తి ప్రకారం పద్దతులను ఎంపిక చేయవచు
d) పాఠ్యాంశాన్ని భోదించుటకు అనువైన కృత్యాలు, భోదన సామాగ్రి పేర్కొనాలి
147. బ్లూ ప్రింటు కి సంబంధించి సరికానిది ఏది
1) నిలువ వరుస – పాఠ్యాంశాలు
2) అడ్డు వరుస – ప్రశ్నలు
3) బ్రాకెట్ లోపల – సమాధానాలు
4) బ్రాకెట్ వెలుపల- మార్కులు
a) 1&2
b) 2&3
c) 1&4
d) పైవన్నీ
148. క్రింది వాటిలో భోదన పద్ధతికి వ్యతిరేఖ భావన
a) ఆశించిన లక్ష్యాలు సాదిస్తుంది
b) దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది
c) అభ్యసనాన్ని అసంపూర్ణం చేస్తుంది
d) అభ్యసనలో విసుగు తొలగిస్తుంది
149. “సాంఘిక ఉపయోగిక ఉత్పాదన కృత్యాలు” విద్యా ప్రణాళికలో భాగం కావాలని చెప్పింది
a) కొఠారి
b) ఈశ్వరి బాయి పటేల్
c) మొదలియార్
d) యష్పాల్
150. ప్రయోగ శాల పద్ధతికి సంభందిచిన అంశం కానిది
a) ప్రయోగ రూపం లో విషయాన్నీ కనుకొంటారు
b) పరిశీలన ద్వార విషయ నిర్ధారణ జరుగుతుంది
c) అమూర్త భావనలు పొందుతారు
d) ప్రత్యక్ష మూర్త అనుభవాలు కల్గుతాయి