16. మాస్లోవ్ ప్రకారం నిమ్న శ్రేణి అవసరం
a) ఆత్మ ప్రస్తావన అవసరం
b) రక్షణ అవసరం
c) ప్రేమ, సంబంధిత అవసరం
d) గుర్తింపు, గౌరవ అవసరం
17. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక – సాంస్కృతిక కారకాలకు సంబందించని అంశం
a) వ్యక్తి పెరిగే సమజంలో ఉపయోగించే భాష
b) ఉపాధ్యాయుని బోధనా వైఖరి
c) తల్లిదండ్రుల పెంపక శైలులు
d) శరీరం లోని అంతఃస్రాని గ్రంధులు
18. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమము
a) సంసిద్ధత
b) అభ్యాస
c) ఫలిత
d) సామీప్యతా
19. కింది నికషలలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి
a) ప్రక్షేపణ
b) నిర్ధారణ
c) శోదికలు
d) అప్రక్షేపన
20. సమ్మిళిత విద్య లక్ష్యం
a) అంగవైకల్యత కలిగిన పిల్లలను రక్షించుట
b) బుద్ధి మాంద్యం కలిగిన పిల్లల అవసరాలు తీర్చడం
c) ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరి అవసరాలు తీర్చడం
d) పిల్లలందరి అవసరాలు తీర్చడం