21. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం
a) వాసన
b) స్పర్శ
c) వినికిడి
d) చూపు
22. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుంది అని చెప్పినవారు
a) చాంస్కీ
b) వైగాట్ స్కీ
c) కోఫ్కా
d) పియాజే
23. కింది వాని లో బౌద్ధిక వనరు
a) శాస్త్ర వేత్తలు
b) జలపాతాలు
c) వ్యవసాయ క్షేత్రాలు
d) జంతు ప్రదర్శన శాల
24. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 10 + 2 స్థానంలో ఉండే నూతన విద్య విధానం
a) 5+2+3+4
b) 5+3+2+4
c) 5+3+3+4
d) 5+3+4+4
25. RTE – ప్రకారం ఒక ప్రాధమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయిన కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య
a) 2
b) 3
c) 4
d) 5