26. నిరంతర సమగ్ర మూల్యాంకనం కింది వానిలో దీని మదింపు సంబంధించినది
a) సహా పాఠ్య కృత్యాలు
b) విద్యా విషయక, సహా విద్యా విషయక అంశాలు
c) విద్యా సంబంధ పాఠ్యాంశాలు
d) సంగ్రహణత్మక ముదింపు నికషలు
27. ప్రాధమిక స్థాయి లో ఇంటిపని గూర్చి జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005 మార్గనిర్దేశం
a) 2 వ తరగతి వరకు వారానికి 2 గంటలు
b) 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు
c) అన్ని తరగతులకు వారానికి 2 గంటలు
d) 1వ తరగతి వారానికి 1 గంట
28. సహచర్య, సహకార అభ్యసనలు రెండూ
a) ఉపాధ్యాయ కేంద్రీకృతం
b) విద్యార్థి కేంద్రీకృతం
c) పాఠశాల కేంద్రీకృతం
d) వృత్తి కేంద్రీకృతం
29. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడు కలుసుకోకపోయిన వారి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉంటాయి
a) ముఖాముఖీ
b) సహా క్రియాత్మక
c) ప్రాథమిక
d) అదృశ్య
30. పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది . ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది
a) నిబంధిత ఉద్దీపన
b) నిర్నిబంధిత ఉద్దీపన
c) నిబంధిత ప్రతిస్పందన
d) నిర్నిబంధిత ప్రతి స్పందన