TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

36. పద్యాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ?
a) అవ్యయాలు
b) విభక్తులు
c) క్రియలు
d) విశేషణాలు

View Answer
b) విభక్తులు

37. స్వగతం ఏ పురుషలో ఉంటుంది ?
a) ఉత్తమ
b) మధ్యమ
c) ప్రధమ
d) పైవన్నీ

View Answer
a) ఉత్తమ

38. జనవ్యవహరనుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యకీకరిస్తూ రాసిన ఏ రచనశేషప్ప కవికి పేరు తెచ్చింది.
a) నరహరి శతకం
b) నృకేసరి శతకం
c) నరసింహ శతకం
d) ధర్మపురి శతకం

View Answer
c) నరసింహ శతకం

39. ‘నగ్నసత్యాలు’ శతకాన్ని రాసిన వారు ?
a) ధూపాటి సమత్కుమారాచార్య
b) ఆడెపు చంద్రమౌళి
C) అలిశెట్టి ప్రభాకర్
d) రావికంటి రామయ్య గుప్తా

View Answer
d) రావికంటి రామయ్య గుప్తా

40. ఈ క్రింది వాటిలో పురాతన నాట్యకళ
a) రేలనృత్యం
b) గొరవయ్య నృత్యం
c) గరగ నృత్యం
d) తప్పెట గుళ్ళు

View Answer
c) గరగ నృత్యం
Spread the love

Leave a Comment

Solve : *
14 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!