PART-2
TELUGU METHODOLOGY
Q) శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం
A) సంగీత వాయిద్యం
B) టి.వి.
C) కంప్యూటర్
D) చార్టులు
Q) నీతివిద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి
A) బోధనేతర కార్యక్రమాలు
B) సహపాఠ్యాంశాలు
C) సామర్థ్యాధారిత కార్యక్రమాలు
D) మదింపు లక్షణాలు
Q) ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
A) కంద్యాలు
B) తాలవ్యాలు
C) మూర్ధన్యాలు
D) ఓష్యాలు
Q) ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం
A) గ్రాంధిక భాష
B) మాతృభాష
C) మాండలిక భాష
D) వ్యవహార భాష
Q) విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది.
A) కనీస అభ్యసన స్థాయి
B) విద్యలో నాణ్యత
C) భాషా లక్ష్యాలు
D) విద్యాదర్శిని
Q) విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంతమాటల్లో రాస్తే అది
A) పదజాలం
B) ప్రశంస
C) స్వీయరచన
D) సృజనాత్మకత